Latest Article:

చిలకలూరిపేట కళాపరిషత్ రాష్టస్తాయి నాటికల పోటీల ఫలితాలు


ది 29-5-2011 మరియు 30-5-2011 తేదీలలో సి.ఆర్.క్లబ్ ఆవరణలో చిలకలూరిపేట కళాపరిషత్ నాటిక పోటీల న్యాయ నిర్ణయ ఫలితాలు 

ఔత్సాహిక బహుమతులు  

1.    ఎవరో వస్తారని నాటికలో       విష్ణుమూర్తి పాత్రధారి    బి.శ్రీకాంత్

2.    ఆత్మగీతం నాటికలో      చిన్నపులి పాత్రధారి      చి!! మధుసూదనరావు

3.    గుడియనకనాసామి నాటికలో  2వ భక్తుడు పాత్రధారి    షేక్. జానీబాషా

4.    సంపద నాటికలో         శ్రీధరరావు పాత్రధారి     శాంతిబాబు

5.    రాయి నాటికలో          సోమరామూడు పాత్రధారి       కొండలరావు

6.    సంభవామి పదే పదే నాటికలో త్రాగుబోతు పాత్రధారి    ఏ.వీ.నాగరాజు

7.    అంతాభ్రాంతియే నాటికలో      పుల్లయ్య పాత్రధారి       షేక్ చిన ఆదం షఫీ  

ప్రత్యేక బహుమతులు  

1.    ఎవరో వస్తారని నాటికలో       రామాచారి పాత్రధారి     జానకీరామయ్య

2.    ఆత్మగీతం నాటికలో      నెమలి పాత్రధారి          ఎం.మురళి

3.    గుడియనకనాసామి నాటికలో  1వ శిష్యుడు పాత్రధారి   గిరిబాబు

4.    సంపద నాటికలో         అమ్మ పాత్రధారిణి        లక్ష్మీ తులసి

5.    రాయి నాటికలో          సొన్నాయిగాడు పాత్రధారి             శ్రీనివాస్

6.    సంభవామి పదే పదే నాటికలో యంకమ్మ పాత్రధారిణి   హాసిని

7.    అంతాభ్రాంతియే నాటికలో      పాములనర్సయ్య పాత్రధారొ    నెమలికంటి రమణ 

ఉత్తమ బహుమతులు  

1.    ఉత్తమరంగాలంకరణ  కోమలి కళసమితి నల్గొండవారి ఆత్మగీతం నాటిక శివ మరియు పిచ్చయ్య

2.    ఉత్తమ సంగీతం        కోమలి కళసమితి నల్గొండవారి ఆత్మగీతం నాటిక       టి.సాంబశివరావు

3.    ఉత్తమ రచన            రసఝరి పొన్నూరు వారి సంపద నాటిక           వైయ్యస్ కృష్ణేశ్వరరావు

4.    ఉత్తమ బాలనటుడు   న్యూస్టార్ మోడరన్ ధియేటర్ విజయవాడ వారి సంభవామి పదే పదే నాటికలో
గోచి పాత్రధారి      చిరంజీవి. కే.శ్రీధర్

5.    ఉత్తమ సహాయ నటుడు     కోమలి కళసమితి నల్గొండవారి ఆత్మగీతం నాటికలో పులి పాత్రధారి    సంతోష్    
                        
6.    ఉత్తమ హాస్య నటుడు శ్రీ గణేష్ ఆర్టు ధియేటర్స్ గుంటూరు వారి అంతాభ్రాంతియే నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి వరికూటి శివప్రసాద్

7.    ఉత్తమ కారెక్టర్ యాక్టర్       రసఝరి పొన్నూరు వారి సంపద నాటికలో సుబ్బారావు పాత్రధారి    శ్రీ వై.యస్. కృష్ణేశ్వరరావు  

8.    ఉత్తమ విలన్           న్యూస్టార్ మోడరన్ ధియేటర్ విజయవాడ వారి సంభవామి పదే పదే నాటికలో
పురుషోత్తమ రౌడీ పాత్రధారి    శ్రీ యమ్మెస్. చౌదరి

9.    ఉత్తమ నటి             శ్రీ గణేష్ ఆర్టు ధియేటర్స్ గుంటూరు వారి అంతాభ్రాంతియే నాటికలో రుక్మిణి                                పాత్రధారిణి      మాధవి 

10.  ఉత్తమ నటుడు            శ్రీ చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి గుడియనక నాసామి నాటికలో శ్రీశ్రీశ్రీ ఆనందానందాస్వామి పాత్రధారి శ్రీ బాలాజీ నాయక్

11.                       ఉత్తమ దర్శకత్వం         కోమలి కళసమితి నల్గొండవారి ఆత్మగీతం నాటిక దర్శకుడు శ్రీ యస్సెం.బాషా

12.                       ఉత్తమ ద్వితీయ ప్రదర్శన   శ్రీ చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి గుడియనక నాసామి నాటిక

13.                       ఉత్తమ ప్రదర్శన            కోమలి కళసమితి నల్గొండవారి ఆత్మగీతం నాటిక

14.                       స్పెషల్ జ్యూరీ అవార్డు  న్యూస్టార్ మోడరన్ ధియేటర్ విజయవాడ వారి సంభవామి పదే పదే

Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||